ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కోల్ మైండ్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెరుగుదల కోసం గోదావరిఖని మార్కండేయ కాలనీ నుండి ప్రధాన చౌరస్తా వరకు ప్లకార్డులతో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువరు బాధ్యులు మాట్లాడుతూ...కోల్ మైండ్స్ రిటైర్డ్ కార్మికుల పెన్షన్ నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి ఎక్జాలని రిటైర్డ్ కార్మికుని కనీస ఫంక్షన్ 15000 వేలకు పెంచాలని ఈ ర్యాలీ నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిటి స్వామి, పూరెల్ల వెంకటేశం, గంట సత్తయ్య, జైహింద్, నాగరాజు, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి, మోహన్ రావు, బట్ట వెంకటయ్య, లింగమూర్తి, కోట కనకయ్య, ఎలాగౌడ్, నల్ల ఆదిరెడ్డి, మోహన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఈసారపు భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News