Friday, 25 September 2026 11:24:25 PM

జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీనూతన కార్యవర్గానికి శుబాకాంక్షలు...

Date : 25 December 2024 06:30 PM Views : 619

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జూబ్లీహిల్స్ లోని హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ అధ్యక్షులుగా బ్రహ్మాండభేరి గోపరాజు, ఉపాధ్యక్షులుగా మాసాది లక్ష్మీనారాయణ, కార్యదర్శిగా మిక్కిలినేని రవీంద్రబాబు, సహాయ కార్యదర్శిగా చల్లా భాగ్యలక్ష్మి, కోశాధికారిగా భీమగాని మహేశ్వర్, డైరెక్టర్స్ గా కమలాకర్ చార్య, వెంకటాచారి, స్వేచ్ఛ వోటార్కర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ బ్యురో చీఫ్ మహేశుని లక్ష్మయ్య నేత, పీపుల్స్ ఆవాజ్ చీప్ రిపోర్టర్ భారత సుదర్శన్ లు కమిటీ సభ్యులను కలిసి అభినందనలు తెలిపారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :