Friday, 25 September 2026 09:15:45 PM

అర్జీ-1 జీఎంగా చింతల శ్రీనివాస్

Date : 31 March 2023 02:44 PM Views : 541

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గతంలో అర్జీ-1 జీఎంగా పని చేసిన కాల్వల నారాయణ పదవి విరమణ కావడంతో ఆయన స్థానంలో నూతన జీఎంగా చింతల శ్రీనివాస్ ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గతంలో ఇక్కడే అధికారిగా పని చేసిన శ్రీనివాస్ జీఎంగా రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :