Friday, 25 September 2026 11:21:20 PM

కాంగ్రెస్ నాయకులనీ పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ...

Date : 20 January 2025 01:42 PM Views : 512

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : ధర్మారం మండల మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లావుడ్య రూప్ల నాయక్ తండ్రి లావుడ్య రత్న నాయక్ ఇటీవల మృతి చెందగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ లావుడ్య రత్న నాయక్ సేవలను గుర్తు చేశారు. లావుడ్య రత్న నాయక్ ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :