ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఈ నోటీసులను పంపింది. కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌లకూ నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5 లోగా విచారణకు హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది. హరీశ్ రావు నీటి పారుదల శాఖ, ఈటెల ఆర్థిక శాఖ మంత్రులుగా కేసీఆర్ హయాంలో పనిచేశారు.
Admin
Aakanksha News