Monday, 21 September 2026 04:29:13 AM

కాంగ్రెస్ హయంలో ఇచ్చిన గైరాన్ భూములు ధరణి పోర్టల్ లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి..

కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించిన కె వివిఎస్ నేత జిల్లా అద్యక్షుడు అంతటి. కాశన్న

Date : 02 December 2024 06:59 PM Views : 365

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న జిల్లా కలెక్టర్ సంతోష్ కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు గైరాన్ ఇచ్చిన భూములను ధరణి పోర్టల్ లో నమోదు కాకపోవడంతో దళిత రైతులు నష్టపోతున్నారని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. దళితుల గైరాన్ భూములను ధరణి పోర్టల్ లో నమోదు చేయాలని ఆయన కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :