Saturday, 26 September 2026 12:54:46 AM

హెల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ఆద్వర్యంలో కార్తీక మాస వన బోజనాలు...

Date : 02 December 2024 06:28 PM Views : 389

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హెల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ఆద్వర్యం లో కార్తీక మాస వన బోజనాలు జింకల పార్క్, వనస్థలిపురం లోకన్నులపండుగగా జరిగాయి. ఈ సందర్బంగా పలువురి పేదలకు బట్టలు చేరేల పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో హెల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు ఫౌండర్ డా. లౌర్డు జ్యోతి కాకుమాను, ఫౌస్టినా ఫౌండేషన్ నేషనల్ న్యూ ఢిల్లీ చైర్మన్ మరియు ఫౌండర్, డా. లూర్డు జ్యోతి కాకుమాను, పిల్లర్మాత ఫౌండేషన్ నేషనల్ న్యూ ఢిల్లీ చైర్మన్ మరియు ఫౌండర్ పోలంకి జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :