Saturday, 07 December 2024 02:10:18 PM

తుర్కపల్లి గ్రామంలో పోలీసుల కార్డెన్స్ సర్చ్...

సరైన పత్రాలు లేని 47, ద్విచక్ర వాహనాలు, 7ఆటోలు, ఒక కారు స్వాధీనం..

Date : 28 November 2024 06:50 AM Views : 124

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ క వర్గం లోని అమ్రాబాద్ మండలం,తుర్కపల్లి,గ్రామంలోబుధవారం జిల్లా అదనపు ఎస్పీ,రామేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్,నిర్వహించారు.ఈ సందర్భంగా సరైనపత్రాలు లేని 47ద్విచక్రవాహనాలు, 7 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు అమ్రాబాద్ సిఐ శంకర్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పి రామేశ్వర్,గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రజలు శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసులకు ఎల్లవేళలా సహకరించాలని అనుమతి లేని వాహనాలు ఎవరు నడిపినా కఠినమైన చర్యలుతీసుకుంటామని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పి,రామేశ్వర్,గ్రామస్తులతో సూచించారు. ఈ కార్యక్రమంలోఅచ్చంపేట సిఐ రవీందర్, డివిజన్లోని ఎస్ఐలు పోలీస్,సిబ్బంది పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2024. All right Reserved.

Developed By :