Thursday, 24 September 2026 09:35:26 PM

రిజిస్టర్ లో సంతకం పెట్టి..అధికార పార్టీ కార్యక్రమంలో ప్రత్యక్షం...

Date : 06 February 2023 11:05 AM Views : 885

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండంలో కొందరు ఖద్దర్ చొక్కా ముసుగులో కొందరు చోట మోట నాయకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు ఉన్న రాజకీయ పరిచయాలను అడ్డం పెట్టుకొని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహించాల్సింది పోయి డ్యూటీ సమయంలో అధికార పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారుతుంది. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేటు వ్యక్తి సాగిస్తున్న ఆగడాలు... డ్యూటీ సమయంలో అధికార పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలకు సంబంధించిన పూర్తి కథనం మరికాసేపట్లో...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :