Tuesday, 11 August 2026 08:36:25 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి...

Date : 23 January 2024 02:26 PM Views : 480

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అతి వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది.. హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమైసమ్మ దేవాలయం మలుపు వద్ద విద్యుత్ స్తంభానికి ఢీ కొనడంతో యువకుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు నెల్లూరు జిల్లాకు చెందిన కృష్ణారెడ్డిగా గుర్తించారు. గండి మైసమ్మ వ‌ద్ద‌ హాస్టల్‌లో ఉంటున్నాడు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :