ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులైన కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడంతో పాటు నిరసన దీక్ష కు బండి సంజయ్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతో పాటు మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని బీజేపీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
Admin
Aakanksha News