ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై ఓ కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖనికి చెందిన ఇద్దరు దంపతులు దేవునిపల్లి జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎన్టీపీసీ ఎస్బిఐ బ్యాంకు వద్ద ప్రమాదానికి గురై కారు టైరు బ్లాస్ట్ కావడంతో లారీని ఢీ కొట్టి డివైడర్ పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు సరోజన, గోపాల్ భార్యాభర్తలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Admin
Aakanksha News