Sunday, 27 September 2026 01:35:21 AM

బీఆర్ఎస్ పార్టీకి షాక్....

కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు....

Date : 17 October 2023 08:24 AM Views : 1673

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీపై, స్థానిక ఎమ్మెల్యేపై అసంతృప్తిగా సీనియర్ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య తో పాటు 15వ డివిజన్ కార్పొరేటర్ శంకర్ నాయక్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత సత్యనారాయణ రెడ్డి, నాయకులు సలీమ్ బేగ్ తో పాటు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :