Monday, 10 August 2026 11:03:49 AM

రాజకీయాల కోసం అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోం..

బండి పై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్

Date : 20 February 2025 06:46 AM Views : 564

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : రాజకీయాల కోసం అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ పై మండిపడ్డారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. 14 నెలల తర్వాత కెసిఆర్ బయటకి వచ్చారని మంత్రి పొన్నం అన్నారు. బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం కేంద్రంతో కొట్లాడి బండి నిధులు తేవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :