ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : రామగుండం ఎంఈఓ గా సంపత్ రావు బాధ్యతలను చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంఈఓపై ఎన్నో ఆరోపణలు రావడంతో పాటు పలు టీచర్స్ సంఘాలు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాత ఎంఈఓ ను ముత్తారంకు బదిలీ చేయగా నూతన ఎంఈఓగా కమాన్ పూర్ కు చెందిన సంపత్ రావు నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Admin
Aakanksha News