ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలోని నల్లమల లోతట్టు చెంచుపెంటలలోపలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ పర్యటనలో భాగంగా అచ్చంపేట మీదుగా వెళ్తూ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు, అర్చకులు ,సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి వెంట అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు.
Admin
Aakanksha News