ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్ :ట్రాఫిక్ పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని ఆపాలని ఆగ్రహంతో ఉపయోగపడు లెటర్ తో పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి బైక్ను దగ్ధం చేసిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది.అశోక్ అనే వ్యక్తి రాంగ్ రూట్లో వస్తున్నడని ట్రాఫిక్ పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని ఆపారు. దీంతో బండి ఆపినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన వాహనదారుడు కోపంతో పెట్రోల్ ట్యాంకును ఓపెన్ చేసి లైటర్ తో నిప్పట్టించాడు.ఆదిత్య ఎంక్లేవ్ లో మొబైల్ షాప్ లో వాహనదారుడు పని చేస్తున్నాడు. దీంతో కేసు నమోదు చేసి సదురువాహన దారుడునిని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Admin
Aakanksha News