Friday, 25 September 2026 11:19:04 PM

బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి ఎంపీ రాజీనామా...

Date : 06 February 2024 11:04 AM Views : 798

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : బీఆర్ఎస్ పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టాన నాయకులు కేసి వేణుగోపాల్ ను కలసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :