Wednesday, 25 March 2026 02:42:59 PM

నిలిచిపోయిన భారత్ – కివీస్ రెండో టీ20

Date : 20 November 2022 02:00 PM Views : 369

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న రెండో టీ20కి వర్షం అడ్డంకిగా మారింది. ఇన్నింగ్స్ 6.4 ఓవర్ల వద్ద వర్షం పడడంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 50/1. క్రీజులో ఇషాన్ కిషన్ (28), సూర్యకుమార్ (6) ఉన్నారు. 6రన్స్ వద్ద రిషబ్ పంత్ ఔట్ అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ కు కూడా అడ్డంకిగా మారడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :