ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / వనపర్తి జిల్లా : మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం కొందరి మధ్య ఘర్షణలకు దారి తీస్తుంది. వివరాల్లోకి వెళ్తే..వనపర్తి జిల్లా గణపురం వద్ద ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు పెద్ద గొడవ పడ్డారు. సీటు కోసం ఏకంగా కొట్టుకున్నారు. కొన్ని రూట్లలో సరిపోయే అన్ని బస్సులు లేక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.రద్దీని బట్టి బస్సులు పెంచితే సమస్య ఉండదని పలువురు భావిస్తున్నరు. ప్రస్తుతం మహిళలు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Admin
Aakanksha News