ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని హైటెక్ సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీఫెడరేషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు బాపూజీ అని కొనియాడారు. నిజం కాలంలో అయన చేసిన పోరాటాలను గుర్తు చేసారు.
Admin
Aakanksha News