Friday, 25 September 2026 11:17:54 PM

ఒక్కటైన జబర్దస్త్ జంట

Date : 24 February 2023 04:59 PM Views : 742

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : జబర్దస్త్ కామెడీ షో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న షో ఇందులో గత కొన్ని ఎపిసోడ్ లో ప్రేమాయణం నడిపిస్తున్న కమెడియన్ ‘రాకింగ్ రాకేష్’. ఇక ప్రముఖ న్యూస్ ఛానల్ లో ‘జోర్దార్ సుజాత’ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ కమ్ కమెడియన్ ‘సుజాత’ వేదమంత్రాల సాక్షిగా ఒకటయ్యారు.వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ.. ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. ఈ జంట. సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ ప్రేమని ప్రేక్షకులకు తెలియజేస్తూ, పెద్దల అంగీకారంతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తెలియజేసింది. ఈ మధ్యనే నిశ్చితార్థం చేస్తున్న ఈ జంట పెళ్లితో ఒకటయ్యారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :