Friday, 25 September 2026 06:12:06 PM

శరత్ బాబు హెల్త్ పై వదంతులను నమ్మవద్దు...

Date : 03 May 2023 09:58 PM Views : 1005

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సోషల్ మీడియాలో శరత్ బాబు గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయని వదంతులను ఎవరు నమ్మవద్దని ఆయన సోదరి పేర్కొన్నారు. శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యడని రూమ్ మార్చడం జరిగిందని అన్నారు.తొందరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారని ఆశిస్తున్నానని విజ్ఞప్తి చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :