ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 1000 డిప్యూటీ సర్వే ఉద్యోగాలను అర్హత గల డిప్లమా బిటెక్ ఐటిఐ సివిల్ ఇంజనీర్ వారితో మాత్రమే భర్తీ చేయాలని జాతీయ బి.సి స, సంక్షేమ సంఘం అధ్యకులు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేసారు. .శుక్రవారం ఓయూ ఆర్ట్ కాలేజీ నందు నిరుద్యోగ జేఏసి ఆద్వర్యం లో నిరుద్యోగులు పెద్ద యెత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి నిరుద్యోగ జేఏసి చైర్మన్ నీల వెంకటేష్ అద్యక్షత వహించారు.ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ గతంలో 2017 పోస్టుల నియామక ప్రక్రియ డిప్లొమా/ ఇంజనీరింగ్ / ఐటిఐ/ సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్లతో మాత్రమే చేపట్టింది. తర్వాత ఇప్పటివరకు నియమక ప్రక్రియ చేపట్టలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ ఖాళీలుగా ఉన్న 1000 పోస్టులను సివిల్ చేసిన వాళ్లు కాకుండా ఇంటర్/టెన్త్ మ్యాక్స్ చేసిన వాళ్ళకి ఆరు నెలల ట్రైనింగ్ ఇచ్చి సదుపాటి చేయాలని సూచిస్తుంది. ఇలా చేయడం అనేది సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం అన్నారు. రాష్ట్రంలో భూ సర్వే ఇంకా పెరిగింది. అసలు సబ్జెక్టు పై అవగాహన లేని వీఆర్వో / విఆర్ఎలు భూ సర్వేలు చేస్తే కొలతలు మారి కుటుంబాల మధ్య గొడవలు పెరిగే అవకాశంవెన్యూ వ్యవస్థలోని డిప్యూటీ సర్వేయర్ అనే ఉద్యోగం పూర్తిగా టెక్నికల్ సివిల్ చదివిన వారు ఉండాలి కానీ వ్యతిరేకంగా అర్హత లేని వారికి ఇంటర్ మ్యాక్స్ టెన్త్ చదివిన వారికి సర్దుబాటు చేయడం సమాజం కాదు అలాగే చేస్తున్నప్పుడు ఇంజనీరింగ్ చదువుకునేందుకు ఒక వ్యవస్థ అభివృద్ధి ప్రగతి సాధించాలంటే ఆ వ్యవస్థలోనే అధికారులు దానిపై అవగాహన ఉన్నప్పుడే జరుగుతుంని,అవగాహన లోపం అనర్ధానికి దారితీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అధిక లోటు వలన ఈ ఉద్యోగాలను పాల్ వీఆర్ఎ వీఆర్లకు సర్దుబాటు చేస్తుంది అలా చేస్తే వాళ్ళు వల్ల రాష్ట్రానికి గుపోటు వస్తుంది అనడంతో ఎలాంటి సందేహం లేదు భవిష్యత్తులో సర్వే తప్పులు జరిగి ప్రజలు ప్రజావాణి కానీ ప్రగతి భవన్లో గాని ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే 1000 డిప్యూటీ సర్వే పోస్టులను అర్హత గల డిప్లమా బిటెక్ ఐటిఐ సివిల్ ఇంజనీర్ వారితో మాత్రమే భర్తీ చేయాలణి డిమాండ్ చేసారు.
Admin
Aakanksha News