Saturday, 26 September 2026 11:34:47 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల...

Date : 06 January 2024 07:35 PM Views : 526

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో శనివారం కలిసి పుష్ప గుచ్చం అందించారు. అనంతరం తన కుమారుడి నిశ్చితార్థం, వివాహానికి హాజరు కావాలని వివాహ ఆహ్వాన పత్రికను రేవంత్ రెడ్డికి అందజేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :