Friday, 25 September 2026 10:20:10 PM

మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఫడనవీస్ ప్రమాణస్వీకారం....

Date : 05 December 2024 08:04 PM Views : 634

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఆకాంక్ష డెస్క్ : మహారాష్ట్రలో‘మహాయుతి’ ప్రభుత్వం కొలువుతీరింది. బిజెపి నేత ఫడనవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన నేత ఏక్ నాథ్ షిండే, ఎన్ సిపి నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆజాద్ మైదాన్ లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి. రాధాకృష్ణన్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జెపి నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, ఎంపి సిఎం మోహన్ యాదవ్, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సిఎం భజన్ లాల్ శర్మ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ముంబై డిసెంబర్ 5 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ):మహారాష్ట్రలో‘మహాయుతి’ ప్రభుత్వం కొలువుతీరింది. బిజెపి నేత ఫడనవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన నేత ఏక్ నాథ్ షిండే, ఎన్ సిపి నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆజాద్ మైదాన్ లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి. రాధాకృష్ణన్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జెపి నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, ఎంపి సిఎం మోహన్ యాదవ్, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సిఎం భజన్ లాల్ శర్మ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :