Thursday, 24 September 2026 03:33:22 PM

టీబీజీకేఎస్ కు ముగ్గురు అగ్ర నేతల రాజీనామా...

సింగరేణి వ్యాప్తంగా అయోమయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం

Date : 21 December 2023 04:49 PM Views : 1884

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఎదురుదెబ్బ తగిలింది. రామగుండం రీజియన్ లోని ముగ్గురు అగ్రనేతలు బి. వెంకట్ రావు, మిర్యాల రాజిరెడ్డి. కేంగర్ల మల్లయ్య లు కార్మిక సంఘం యూనియన్ కు రాజీనామా చేస్తున్నట్లు తమ రాజీనామా పత్రాన్ని హైదరాబాదులోని కవిత నివాసంలో తనకు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరీ కొన్ని రోజుల్లో సింగరేణి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అగ్రనేతల రాజీనామాతో సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పరిస్థితి అయోమయంగా మారింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :