Tuesday, 11 August 2026 01:41:03 PM

బీఆర్ఎస్ పార్టీలోకి జిట్టా బాల‌కృష్ణ రెడ్డి?

Date : 19 October 2023 02:24 PM Views : 452

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైద‌రాబాద్‌లో మంత్రులు హ‌రీశ్‌రావు, కేటీఆర్‌తో యువ‌జ‌న సంఘాల నేత‌, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, కాంగ్రెస్ నేత జిట్టా బాల‌కృష్ణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించారు. త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ పార్టీలో జిట్టా బాల‌కృష్ణ రెడ్డి చేర‌నున్న‌ట్లు స‌మాచారం. త‌న అనుచ‌రులు, యువ‌త‌తో క‌లిసి కారెక్కేందుకు జిట్టా సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :