ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : మంథని మండలంలోని అడవిసోమన్ పల్లి మానేరు నదిలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న చెక్ డ్యామ్ ప్రాంతాల నుండి మృతదేహం కొట్టుకు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Aakanksha News