Friday, 07 August 2026 09:22:44 PM

దొంగలకు దేహశుద్ధి చేసిన కాలనీ వాసులు

Date : 19 January 2023 07:21 AM Views : 951

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సీతా నగర్ లో దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పట్టుకొని కాలనీ వాసులు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సీతానగర్ సమీపంలోని ఓ గుడిసెలో తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో దొంగతనానికి ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న యువకుడు పట్టుకొని స్థానికులతో కలిసి స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :