Tuesday, 11 August 2026 06:38:23 PM

తెలంగాణ భవన్ కు వెళ్లిన కేటీఆర్... ⁉️

Date : 06 January 2025 11:48 AM Views : 614

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఫార్ములా ఈ కేసు రేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు నంది నగర్ నుండి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను పోలీసులు ఏసీ బి కార్యాలయం ముందు తన వాహనాన్ని నిలిపివేశారు. ఏసీబీ ఆఫీస్ లోకి ఒక్కరే వెళ్లాలని కేటీఆర్ కు పోలీసులు సూచించారు. అయితే దీనికి ఒప్పుకోని కేటీఆర్ దాదాపు అరగంటకు పైగా కార్యాలయం ముందు వేచి చూశారు. ఏసీబీ కార్యాలయంలో లోపలికి అనుమతించక పోవడంతో తిరిగి కేటీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్లారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :