Wednesday, 12 February 2025 03:03:30 AM

ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తాం:ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి...

Date : 18 January 2025 06:58 AM Views : 106

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు ఇస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు . ప్రజల దృష్టిని మళ్లించడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎత్తుగడలు వేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. బిఆర్ఎస్ పోరాటం చేయడంతోనే కాంగ్రెస్ రైతుభరోసా ఇచ్చిందని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చురకలంటించారు. అందుకే బిఆర్ఎస్ నేతలు రైతు దీక్ష చేపట్టారని దుయ్యబట్టారు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పాటుపడుతోందని స్పష్టం చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు