ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / వరంగల్ జిల్లా : వరంగల్ : వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ఎస్ ఆర్ ఆర్ తోటలో దుర్గ మల్లేశ్వర స్వామి దేవాలయం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిషాసుర మర్దని అలంకారంలో దుర్గామాత అలంకరించారు. భక్తులు అనేక మంది అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. గత తొమ్మిది రోజులుగా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ బాధ్యులు సభ్యులు తెలిపారు.
Admin
Aakanksha News