Friday, 25 September 2026 10:39:13 PM

వారసంతలో అల్పాహారం పంపిణీ చేసిన రామగుండం లయన్స్ క్లబ్

Date : 20 August 2023 01:43 PM Views : 650

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు తానిపర్తి విజయలక్ష్మి, సెక్రటరీ బంక కళావతి ఆధ్వర్యంలో ఎన్టీపీసీ వారసంతలో ఆదివారం ఉచిత ఆల్పాహారం పంపిణి చేశారు. ముఖ్య అతిథిగా మల్టిపుల్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి హజరై మాట్లాడుతూ...సుదూర ప్రాంతాల నుండి చిరు వ్యాపారులు, కూలీలు వస్తారని వారిని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా ఆల్పాహారం అందజేస్తునట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు ఉచితంగా ఉచిత భోజనాలు పంపిణి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాబినెట్ సెక్రటరీ మంద వెంకట్ రెడ్డి, సీనియర్ లయన్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, బంక రామస్వామి, తిలక్ చక్రవర్తి, కజాంపురం రాజేందర్, మనోజ్ కుమార్ అగర్వాల్, భేణిగోపాల్ త్రివేది తదితరులు పాల్గోన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :