Tuesday, 11 August 2026 05:45:43 PM

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి తిమింగలం...

Date : 14 June 2023 12:42 PM Views : 729

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తుంది. మంచిర్యాల జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తూ ఈ మధ్యకాలంలో రామగుండంకు బదిలీపై వెళ్లిన షఫీయొద్దీన్ ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి సహకారంతో టైపిస్టు రాజనర్సు ధర వాహనాల టెండర్ విషయంలో 10వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :