ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అక్కినేని నాగార్జునకు గోవా అధికారులు ఝలక్ ఇచ్చారు. గోవాలో అక్కినేని నాగార్జున చేపట్టిన నిర్మాణ పనులను ఆపేయాలంటూ స్థానిక అధికారులు పనులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. అశ్వవాడ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 211/2Bలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారన్న కారణంతో గోవా పంచాయతీరాజ్ చట్టం 1994 కింద ఆ గ్రామ అధికారులు నోటీసులు పంపించినట్లు సమాచారం
Admin
Aakanksha News