Monday, 10 August 2026 01:08:25 PM

ఎమ్మెల్సీ కవితతో మంత్రి కొప్పుల సమావేశం

Date : 15 November 2022 01:46 PM Views : 377

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్ ‌లోని మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాసంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల, నిజామాబాద్, బోధన్, జిల్లాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ఎమ్మెల్సీ కవిత చర్చించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :