Monday, 10 August 2026 01:03:27 PM

సమాచార కమిషనర్ లో బీసీలకు న్యాయం చేయండి...

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం...

Date : 21 May 2025 06:02 AM Views : 623

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కలిసి సమాచార కమిషనర్ లో బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. బీసీ ప్రతినిధుల బృందంలో బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, నాయకులు అయిలి వెంకన్న, ఎలికట్టు విజయ్ కుమార్, ఇంద్రం రజక, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :