ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పై అంతస్తులో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంబంధించినట్లు తెలుస్తుంది.
Admin
Aakanksha News