Friday, 25 September 2026 05:19:26 PM

జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించిన బీఎండబ్ల్యూ కారు

Date : 15 February 2025 09:38 AM Views : 516

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కారు జూబ్లీ చెక్‌ పోస్టు వద్ద ట్రాఫిక్‌ పోలీస్‌ బూత్‌ దిమ్మెల్ని ఢీకొట్టి కొట్టింది. అలాగే అదుపుతప్పి డివైడర్ ను కారు ఢీకొనడంతో కారు టైర్, ఆయిల్ ట్యాంకర్ పేలిపోయాయి. అయితే కారులోని ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :