Friday, 25 September 2026 09:53:39 PM

వైయస్ షర్మిల దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

Date : 16 April 2023 11:55 AM Views : 561

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తలపెట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్‌ సమస్యతో అనుమతి ఇవ్వలేమని అధికారులు తెలిపారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో తదుపరి కార్యాచరణపై షర్మిల పార్టీ ముఖ్యనేతలతో చర్చిస్తున్నారు.హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవడమా..? లేక పార్టీ కార్యాలయ వద్ద దీక్ష కొనసాగించాలా అనే దానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :