Friday, 07 August 2026 04:23:39 AM

అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు

బీఎస్ పీ పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Date : 21 November 2022 10:21 PM Views : 571

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఆసిఫాబాద్ జిల్లా : బీఎస్ పీ పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని విమర్శించారు. అక్రమాలకు పూర్తిస్థాయిలో జిల్లా కలెక్టర్ సహకరిస్తున్నారని వెంటనే కలెక్టర్ ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :