Monday, 10 August 2026 04:52:47 PM

కమలంకు సోమారపు సత్యనారాయణ గుడ్ బై...

Date : 30 September 2023 12:33 PM Views : 1592

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : బిజెపి పార్టీకి రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు గోదావరిఖని శివాజీ నగర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేయాలని ఉత్సాహం ఉన్న పార్టీలో కొన్ని పనులు జరగడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీతో బిజెపి కలిసి పోయిందనే ప్రచారం ప్రజల్లో జరుగుతుందని అనుచరులు, కార్యకర్తలు, సన్నిహితుల ఒత్తిడి మెరకే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రామగుండం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :