Thursday, 24 September 2026 09:32:28 PM

నిండుగా కొనసాగుతున్న నిత్య జనగణమన కార్యక్రమం..

Date : 17 January 2024 06:08 PM Views : 637

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నిత్య జనగణమన కార్యక్రమం నిండుగా కొనసాగుతున్నది. నేటి పతాకావిష్కరణ కార్యక్రమానికి శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రపు సుదర్శన్ అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఎగరవేసిన ఆయన అందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ జెండా, జాతీయ అభిమానం గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు. కార్యక్రమంలో నిర్వాహకులు నెలాంటి మధు, వందే ప్రజా శ్రీనివాస్ ఉపేంద్ర ప్రసాద్ దుబె, కరణ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :