Sunday, 27 September 2026 10:01:18 AM

కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ప్రజావాణిలో పిర్యాదు...

Date : 27 February 2023 12:52 PM Views : 374

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసే ప్రజావాణిలో వచ్చే కొన్ని ఫిర్యాదులు అధికారులను ఆచార్యానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కింగ్ ఫిషర్ బీర్లు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ జగిత్యాల ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత కు బీరం రాజేష్ అనే వ్యక్తి వినతి పత్రంను అందజేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :