Saturday, 18 January 2025 10:42:08 AM

ఎస్సై సోనియాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ...

Date : 26 October 2024 03:48 PM Views : 813

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అప్పస్ సోనియా ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ SHO గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ కేసు విషయంలో అవినీతి వ్యవహారంపై ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఐజీ పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు