ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైద్రాబాద్ కూకట్ పల్లి కి చెందిన చందన్ మిశ్రా@ నగేష్ ను గత మూడు రోజుల క్రితం చింతూరు పోలీస్ లు సివిల్ డ్రెస్ లో వచ్చి ఎత్తుకెళ్లారు అతనిపై మావోయిస్టు లో అజ్ఞాతంగా పని చేస్తున్నాడని కారణాలు చూపెడుతున్నారు ఆయనపై మోపిన "ఉపా " చట్టం తో సహా అనేక క్రిమినల్ కేసులు నమోదు చేశారు,వీటిని వెంటనే యెత్తి వెయ్యాలని చందన్ మిస్త్ర ను@నగేష్ ను బేషరతుగా విడుదల చెయ్యాలని సీపీఐ( యం ఎల్) సీపీ రెడ్డి పార్టీ కేంద్ర కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు
Admin
Aakanksha News