Thursday, 24 September 2026 03:33:14 PM

ప్రభుత్వ నిబంధనలు...గాలికే..

Date : 16 March 2023 12:15 PM Views : 616

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీలోని కమ్యూనిటీ హాల్ లో లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులతో పాటు సంబంధిత ప్రజాప్రతినిధులు స్టేజిపై ఉండాల్సింది పోయి కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులు ఉండడం సత్యనారాయణ పట్ల పల విమర్శలు వెలివెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ స్టేజిపై కూర్చోవడం విమర్శలకు దారితీస్తుంది..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :