ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : డిసెంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మృతికి రాష్ట్ర శాసనసభ సంతాపం తెలపనుంది. ఆయన మృతికి ఏడు రోజులు సంతాప దినాలు జరపనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగత తిలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సందర్భంగా సభ్యులందరూ మన్మోహన్‌సింగ్ కు నివాళులర్పించనున్నారు.
Admin
Aakanksha News