Friday, 25 September 2026 10:20:15 PM

పెళ్లయిన కొత్త జంటలకు తక్షణమే తులం బంగారం ఇవ్వాలి...

శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ విన్నత నిరసన కవిత...

Date : 26 March 2025 10:49 AM Views : 522

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ఇప్పటివరకు పెళ్లయిన కొత్త జంటలందరికీ వెంటనే తులం బంగారం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలతో కలసి కవిత శాసనమండలి ఆవరణలో విన్నుతన నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...బంగారు కడ్డీలతో పోలీన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం కోసం ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :